Modi: తమిళుల ఆంకాక్షలను శ్రీలంక నెరవేరుస్తుంది 6 d ago
తమిళనాడులోని రామేశ్వరం -శ్రీలంకలోని తలైమన్నార్ ల మధ్య ఫెర్రీ సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వివరించారు. రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో ఇచ్చేందుకు అంగీకరించామని తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ. తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.